December 24, 2025
316G-Past District Governor Multiple District 316

PMJF Lion. Gattim Manikyala Rao

 

Personal Details

District316 G
Home ClubTadepalligudem Spirit
SpouseLn Sarojini
E-mailkindness@gmail.com
Date of birth15.07.1965
Year of joining1995
Mobile9848079579
AddressD40, Green Meadows, Villas, Ganesh Nagar Colony, Tadepalligudem, WestGodavari District – 534101 (AP) 

PMJF Lion.Gattim Manikyala Rao

Incorporate the Eye-catchy gradient in your accordion tabs with our robust accordion widget for Elementor.

  గట్టిం సూర్యనారాయణ, నాగమణి  MBA, LLB, DIFP (PG)

భార్య   :    Lion సరోజ

కుమారులు :

 నవీన్ కిషోర్ B.E., M.E., M.B.A., Ph.D., 

  ప్రవీణ్ కృష్ణ B.Tech.,  M.B.A., PG NIRD,

కుమార్తె : డా॥ పూర్ణిమ శిరీష

1990లో నవీన్ ఆటోమొబైల్స్ వ్యాపార సంస్థను స్థాపించారు. 2008 కృష్ణా ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ సొసైటీ స్ధాపించి, వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించి సెక్రటరీ & కరస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు.

1997 లయనిజంలో ప్రవేశం

2002-2003 క్లబ్ అధ్యక్షులు

2003-2004 జోన్ చైర్పర్సన్

2004-2009 డిస్ట్రిక్ట్  చైర్పర్సన్

2009-2010 రీజియన్ చైర్పర్సన్

2010-2014 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్

2014-2017 GLT కోఆర్డినేటర్

2017-2019 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్

2019-2020 గ్లోబల్ కాజస్  కోఆర్డినేటర్,

 2020-2021 LCIF కోఆర్డినేటర్

2021-2022 ద్వితీయ జిల్లా ఉప గవర్నర్

2022-2023 ప్రధమ జిల్లా ఉప గవర్నర్

2023-2024 జిల్లా గవర్నర్

లయనిజంలో FDI, DLLI,  RLLI, ALLI పట్టబద్రులు

ఉత్తమ అధ్యక్షులు. ఉత్తమ జోన్ చైర్పర్సన్, అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంసా పత్రము. ఉత్తమ రీజియన్ చైర్పర్సన్, అంతర్జాతీయ అధ్యక్షుని లీడర్షిప్ మెడల్, అంతర్జాతీయ అధ్యక్షుని నుండి మెడల్, లయన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అవార్డులు పొందినారు.

సేవా పురస్కారం. నెహ్రూయువకేంద్రం బెస్ట్ లీడర్షిప్ అవార్డు. హర్యానా ముఖ్యమంత్రి సేవా ప్రశంసలు, డా॥ సి.నారాయణరెడ్డిగారిచే సాహితి పురస్కారం, మదర్ థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు. కిట్స్ యూనివర్సిటీ సేవా పురస్కారం. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ పురస్కారం, తెలుగు కళాసమితి కువైట్ సేవా పురస్కారం -2, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు. ఆం.ప్ర. ప్రభుత్వం సాంస్కృతిక శాఖ అభినందన పురస్కారం. విశ్వవిజ్ఞాన విద్యా ఆద్యాత్మిక పీఠం పురస్కారం. . సేవారత్నం లైఫ్తమ్ అచీవ్మెంట్ అవార్డు

భారత ప్రభుత్వ జాతీయ యువజన సేవ అవార్డు. ఆం.ప్ర. ఉగాది పురస్కారం, ఆం.ప్ర. రాష్ట్ర యువజన.

 శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ట్రస్టీ. జంతు సంరక్షణ సమితి కన్వీనర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, నేషనల్ హేవేస్ రోడ్ సేఫ్టీ మెంబర్, లోక్ అదాలత్ మెంబర్

Lion International District - 316 G

PMJF Lion.Gattim Manikyala Rao XVIII District Cabinet Installation Tadepalligudem

20 Th DISTRICT CABINET INSTALLATION

PMJF Ln. N.V.V.S. Paparao Naidu ( District Governor 2025-2026 )

Leave feedback about this

  • Rating