June 26, 2025
Tadepalligudem, West godavari, A.P
316G-Past District Governor Lions International Multiple District 316

PMJF Lion. Pankajakshan Keertial

Personal Details

District316 G
Home ClubJeelakaragudem Lions Club
SpouseRangaraju
E-mailrr.ratnakumari@gmail.com
Date of birth29.01.1968
Year of joining2017
Mobile9959498261
AddressH.No : 5-45, main raod, jeelakarragudem, 534449.

Lions Biography
PMJF Lion. Pankalakshan Keertial

కీ॥శే॥ వెట్టుకాటు కీర్తియల్ అచ్యుతన్, శ్రీమతి మీనాక్షమ్మ

భార్య : MJF లయన్ శ్రీమతి గీతా పంకజ్

కుమారుడు : లయన్ శ్రీప్రణవ్ పంకజ్, USA లో ఇండస్ట్రియల్ ఇంజనీర్

హోమియో వైద్యంలో M.D, 1984 సం॥ నుండి ఏలూరులో వంకజ్ హోమియో క్లినిక్, ప్రైవేట్ ప్రాక్టీస్

  • 2006-07 వ సంవత్సరంలో ఏలూరు హేలాపురి వైభవ్లో ఆహ్వానింపబడి
  • 2007-08 సం.లో లో ఏలూరు దుర్గాతేజ లయన్స్ క్లబ్ చార్టర్ అధ్యక్షులుగా
  • 2008-09 సం.లో జోన్ చైర్పర్సన్గా
  • 2011-12 సం.లో రీజియన్ చైర్పర్సన్ గా
  • 2013-14 సం.లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ (ఏక్టివిటిస్) గా 5 సార్లు జిల్లా డైరెక్టరీ ప్రధాన సంపాదకులుగా, పలుమార్లు డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్గా, జిల్లా GAT లీడర్షిప్ చైర్ పర్సన్ గా 2 సార్లు, GAT సర్వీస్ చైర్ పర్సన్గా ఒకసారి, డిస్ట్రిక్ట్ GAT వైస్ చైర్ పర్సన్ గానూ సేవలందించి
  • 2021-22 సం. నకు ప్రథమ వైస్ గవర్నర్గా
  • 2022-23 సం. నకు గవర్నర్గా మరియు మల్టివుల్ వైస్ చైర్పర్సన్.
  • 2023-24 లయన్స్ జిల్లా 316జి హానరరీ కమిటీ చైర్పర్సన్ & మల్టివుల్ కౌన్సిల్ ట్రెజరర్

2 సార్లు లయన్ ఆఫ్ ది రీజియన్, 2 సార్లు లయన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, 11 సార్లు అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంసా పత్రాలు, 2 సార్లు అంతర్జాతీయ అధ్యక్షుని మెడల్స్, ఒక సారి లీడర్షిప్ మెడల్ పొందారు. మల్టిపుల్ స్థాయిలో ఎన్నో అత్యుత్తమ అవార్డులు సాధించారు

వీరు PMJF, వీరి సతీమణి MJF. Compaign 100 కి 5000 డాలర్లలో భాగంగా ప్రతీ సంవత్సరం 1000 డాలర్లు LCIFకి విరాళంగా ఇస్తున్నారు. జిల్లాలో ప్రతి పర్మనెంట్ ప్రోజెక్టుకి విరాళాలు అందించారు.అర్హులైన హోమియో వైద్యుల సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు.

ఎన్నో లీడర్షిప్ సెమినార్లను, 11 వర్చువల్ సెమినార్లను సమర్థవంతంగా నిర్వహించి ప్రస్తుతం కూడాఎన్నో పరోక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేరళ, బాలి, కంబోడియాలో లీడర్ షిప్ టూర్లు నిర్వహించారు.ఫ్యాకల్టీగా జిల్లాలోనూ, మల్టివుల్, ISAME లోనూ చేసారు.

Leave feedback about this

  • Rating
PNFPB Install PWA using share icon

Install our app using add to home screen in browser. In phone/ipad browser, click on share icon in browser and select add to home screen in ios devices or add to dock in macos