
Personal Details
District | 316 G |
Home Club | Jeelakaragudem Lions Club |
Spouse | Rangaraju |
rr.ratnakumari@gmail.com | |
Date of birth | 29.01.1968 |
Year of joining | 2017 |
Mobile | 9182387742 |
Address | H.No : 5-45, main raod, jeelakarragudem, 534449. |

Lions Biography
PMJF Lion. Gattim Manikyala Rao
గట్టిం సూర్యనారాయణ, నాగమణి MBA, LLB, DIFP (PG)
భార్య : Lion సరోజ
కుమారులు : 1) నవీన్ కిషోర్ 5 5 B.E., M.E., M.B.A., Ph.D.,
2) ప్రవీణ్ కృష్ణ B.Tech., M.B.A., PG NIRD
కుమార్తె : డా॥ పూర్ణిమ శిరీష
1990లో నవీన్ ఆటోమొబైల్స్ వ్యాపార సంస్థను స్థాపించారు. 2008 కృష్ణా ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ సొసైటీ స్ధాపించి, వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించి సెక్రటరీ & కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు
1997 లయనిజంలో ప్రవేశం, 2002-2003 క్లబ్ అధ్యక్షులు, 2003-2004 జోన్ చైర్పర్సన్, 2004-2009 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, 2009-2010 రీజియన్ చైర్పర్సన్, 2010-2014 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, 2014-2017 GLT కోఆర్డినేటర్, 2017-2019 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, 2019-2020 గ్లోబల్ కాజస్ కోఆర్డినేటర్,2020-2021 LCIF కోఆర్డినేటర్, 2021-2022 ద్వితీయ జిల్లా ఉప గవర్నర్, 2022-2023 ప్రధమ జిల్లా ఉప గవర్నర్, 2023-2024 జిల్లా గవర్నర్, లయనిజంలో FDI, DLLI, RLLI, ALLI పట్టబద్రులు
భారత ప్రభుత్వ జాతీయ యువజన సేవ అవార్డు. ఆం.ప్ర. ఉగాది పురస్కారం, ఆం.ప్ర. రాష్ట్ర యువజన
సేవా పురస్కారం. నెహ్రూయువకేంద్రం బెస్ట్ లీడర్షిప్ అవార్డు. హర్యానా ముఖ్యమంత్రి సేవా ప్రశంసలు, డా॥ సి.నారాయణరెడ్డిగారిచే సాహితి పురస్కారం, మదర్ థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు. కిట్స్ యూనివర్సిటీ సేవా పురస్కారం. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ పురస్కారం, తెలుగు కళాసమితి కువైట్ సేవా పురస్కారం -2, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు. ఆం.ప్ర. ప్రభుత్వం సాంస్కృతిక శాఖ అభినందన పురస్కారం. విశ్వవిజ్ఞాన విద్యా ఆద్యాత్మిక పీఠం పురస్కారం. . సేవారత్నం లైఫ్తమ్ అచీవ్మెంట్ అవార్డు
శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ట్రస్టీ. జంతు సంరక్షణ సమితి కన్వీనర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్, నేషనల్ హేవేస్ రోడ్ సేఫ్టీ మెంబర్, లోక్ అదాలత్ మెంబర్