Personal Details
| District | 316 G |
| Home Club | Akividu |
| Spouse | Lakshmi |
| srilackr@yahoo.com | |
| Date of birth | |
| Year of joining | 1999 |
| Mobile | 9848352225 7502199999 |
| Address | RS#475/1,Opp,Gandhi Cancer Hospital,JP Road, Bhimavaram,Pin:534202 |
PMJF Lion. Krishnamraju Chilukuri
Incorporate the Eye-catchy gradient in your accordion tabs with our robust accordion widget for Elementor.
చిలుకూరి వెంకట్రాజు, అన్నపూర్ణమ్మ
భార్య : MJF Lion లక్ష్మి
కుమారుడు : హర్పిత్ వర్మ Global Business Mangement (Australia)
కుమార్తె : Dr. శ్రావ్య MD
ఉద్యోగ రీత్యా 1989 నుండి 1996 వరకు పలు దేశాలలో పనిచేసి 1996లో స్వదేశంలో శ్రీ లక్ష్మి గ్రూప్ సంస్థను స్థాపించి ఈ గ్రూపు ద్వారా అనేక దేశాలకు ఆక్వా, వెటర్నరీ, పౌల్ట్రీ మెడిసెన్స్ ను ఎగుమతి, దిగుమతులు చేస్తున్నారు. కనస్ట్రక్షన్లో క్లాస్ 1 కాంట్రాక్టరుగా దేశవ్యాప్తంగా అనేక ప్రోజెక్టులు చేస్తున్నారు.
1999–2000 లో లయనిజంలో ప్రవేశం, 2003-2004 రీజనల్ సెక్రటరీ, 2007–2008 క్లబ్ అధ్యక్షులు, 2008-2009 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, 2009-2010 డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, 2010-2011 జోన్ చైర్పర్సన్, 2012-2013 రీజియన్ చైర్పర్సన్, 2013-2014 జి.యల్.టి. కోఆర్డినేటర్, 2014-2017 జి.యం.టి. కోఆర్డినేటర్, 2017-2018 ద్వితియ జిల్లా ఉపగవర్నర్, 2018-2019 మొదటి జిల్లా ఉపగవర్నర్, 2019-2020 మొదటి జిల్లా ఉప గవర్నర్, 2020-2021 మల్టిపుల్ మెంబర్షిప్ కోఆర్డినేటర్, MD 316
2021-2022 మల్టీపుల్ కౌన్సిల్ చైర్పర్సన్
Multiple GMT, Isame Forum Secretary, Multiple LCIF Chairperson, Andhra Pradesh
3 పర్యాయములు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎక్స్ లెన్స్ సర్టిఫికెట్లు. అనేక పర్యాయములు జిల్లా అప్రిషియేషన్ సర్టిఫికెట్స్. లయన్ ఆఫ్ ది రీజియన్, బెస్ట్ జి.యం.టి. కోఆర్డినేటర్ మరియు వ్యాపార రంగములో ఉత్తమ వ్యాపారవేత్తగా అనేక పర్యాయాలు అవార్డులు అందుకున్నారు.
FDIDLLI, RLLI, ALLI పట్టభద్రులు
వీరికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, అరబిక్ భాషలయందు ప్రావీణ్యత కలదు.
ఆంద్రప్రదేశ్ ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు శ్రీ లక్ష్మిచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్. ఆంధ్ర ప్రదేశ్లో ప్రముఖ విద్యా సంస్థ డి.యన్.ఆర్. విద్యాసంస్థల గవర్నింగ్ బాడీ మెంబర్ అనేక పదవులు నిర్వహిస్తున్నారు.
వీరు వ్యాపార నిమిత్తం అనేక సార్లు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, రోమ్, ఫ్యారిస్, జర్మని, ప్రాన్స్, స్విట్జర్ల్యాండ్, మిలాన్, ఇటలీ, చైనా, రష్యా, సౌదీ అరేబియా, దుబాయ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, హాంకాంగ్, ఇండోనేషియా, నెదర్ల్యాండ్, బ్రెజిల్, మారిషస్, ఈజిప్ట్, సౌత్అఫ్రికా, ఆస్ట్రియా, వియత్నామ్, కంబోడియా.ఫిలిపేన్స్ మొదలగు దేశాలు పర్యటించారు.




Leave feedback about this