December 24, 2025
316G-Past District Governor Multiple District 316

PMJF Lion. Pankajakshan Keertial

District316 G
Home ClubDluru Durga Teja(100418)
SpouseGeetha Pankaj
E-maildrpankajelr@gmail.com
Date of birth7/4/1960
Year of joining2006
Mobile9848079579
Address

PMJF Lion Dr. Pankajakshan V. KEERTIAL,

Dr. Pankaj’s Homoeo Clinic, “Sree Pranavam”,

23A-7-51, Rangoon Meda Road, R.R. Pet, ELURU – 2

PMJF Lion. Pankajakshan Keertial

Incorporate the Eye-catchy gradient in your accordion tabs with our robust accordion widget for Elementor.

కీ॥శే॥ వెట్టుకాటు కీర్తియల్ అచ్యుతన్, శ్రీమతి మీనాక్షమ్మ

భార్య : MJF లయన్ శ్రీమతి గీతా పంకజ్

కుమారుడు : లయన్ శ్రీప్రణవ్ పంకజ్, USA లో ఇండస్ట్రియల్ ఇంజనీర్

 

హోమియో వైద్యంలో M.D, 1984 సం॥ నుండి ఏలూరులో వంకజ్ హోమియో క్లినిక్, ప్రైవేట్ ప్రాక్టీస్

2006-07 వ సంవత్సరంలో ఏలూరు హేలాపురి వైభవ్లో ఆహ్వానింపబడి, 2007-08 సం.లో లో ఏలూరు దుర్గాతేజ లయన్స్ క్లబ్ చార్టర్ అధ్యక్షులుగా, 2008-09 సం.లో జోన్ చైర్పర్సన్గా, 2011-12 సం.లో రీజియన్ చైర్పర్సన్ గా, 2013-14 సం.లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ (ఏక్టివిటిస్) గా 5 సార్లు జిల్లా డైరెక్టరీ ప్రధాన సంపాదకులుగా, పలుమార్లు డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్గా, జిల్లా GAT లీడర్షిప్ చైర్ పర్సన్ గా 2 సార్లు, GAT సర్వీస్ చైర్ పర్సన్గా ఒకసారి, డిస్ట్రిక్ట్ GAT వైస్ చైర్ పర్సన్ గానూ సేవలందించి 2021-22 సం. నకు ప్రథమ వైస్ గవర్నర్గా 2022-23 సం. నకు గవర్నర్గా మరియు మల్టివుల్ వైస్ చైర్పర్సన్. 2023-24 లయన్స్ జిల్లా 316జి హానరరీ కమిటీ చైర్పర్సన్ & మల్టివుల్ కౌన్సిల్ ట్రెజరర్

RLLI, ALLI పట్టభద్రులు. మన జిల్లాలోనే First FDI, only FDES గ్రాడ్యుయేట్ కూడా.

2 సార్లు లయన్ ఆఫ్ ది రీజియన్, 2 సార్లు లయన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, 11 సార్లు అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంసా పత్రాలు, 2 సార్లు అంతర్జాతీయ అధ్యక్షుని మెడల్స్, ఒక సారి లీడర్షిప్ మెడల్ పొందారు. మల్టిపుల్ స్థాయిలో ఎన్నో అత్యుత్తమ అవార్డులు సాధించారు.

వీరు PMJF, వీరి సతీమణి MJF. Compaign 100 కి 5000 డాలర్లలో భాగంగా ప్రతీ సంవత్సరం 1000 డాలర్లు LCIFకి విరాళంగా ఇస్తున్నారు. జిల్లాలో ప్రతి పర్మనెంట్ ప్రోజెక్టుకి విరాళాలు అందించారు.అర్హులైన హోమియో వైద్యుల సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు.

ఎన్నో లీడర్షిప్ సెమినార్లను, 11 వర్చువల్ సెమినార్లను సమర్థవంతంగా నిర్వహించి ప్రస్తుతం కూడాఎన్నో పరోక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేరళ, బాలి, కంబోడియాలో లీడర్ షిప్ టూర్లు నిర్వహించారు.ఫ్యాకల్టీగా జిల్లాలోనూ, మల్టివుల్, ISAME లోనూ చేసారు.

20 Th DISTRICT CABINET INSTALLATION

PMJF Ln. N.V.V.S. Paparao Naidu ( District Governor 2025-2026 )

Lion International District - 316 G

PMJF Lion.Gattim Manikyala Rao XVIII District Cabinet Installation Tadepalligudem

Leave feedback about this

  • Rating