December 24, 2025
316G-Past District Governor Multiple District 316

PMJF Lion. Ranga Rao Damera

Personal Details

District316 G
Home ClubPydiparru Tetali
SpouseVijay Lakshmi
E-mailliondameratnk@gmail.com
Date of birth7/1/1949
Year of joining1997
Mobile

8025252915

AddressBomala Street, 232-77-1, Tanuku, Andhra Pradesh

PMJF Lion. Ranga Rao Damera

Incorporate the Eye-catchy gradient in your accordion tabs with our robust accordion widget for Elementor.

శ్రీ దామెర సీతారామస్వామి, శ్రీమతి చిట్టియమ్మ

భార్య: MJF Lion విజయలక్ష్మి

కుమారులు & కోడళ్ళు : Lion డి.వి.యస్.యస్. రామస్వామి (శేషుబాబు), Lion దామెర సురేఖ Lion దామెర రామప్రసాద్ వెంగళరావు, Lion దామెర సుజాత

మనువళ్ళు : డి.వి. సాయి తేజ (ఇంజనీరు), డి.వి.ఎన్ తనూజా రంగారావు

అసిస్టెంట్ పేరామెడికల్ ఆఫీసర్ (రిటైర్డ్), మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్

 1998 సంవత్సరం తణుకు లయన్స్  క్లబ్ లో ప్రవేశం.

జిల్లాలోను, మల్టిపుల్ లోను ఉత్తమ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రం అవార్డు గ్రహీత, అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్గాను, 2వ బెస్ట్ జోన్ చైర్పర్సన్ గాను, బెస్ట్ జిల్లా చైర్మన్ గాను, 2వ బెస్ట్ రీజియన్ చైర్పర్సన్ గాను అవార్డు పొందారు. గవర్నర్స్ ఏరియా రిప్రజెంటేటివ్ చేశారు, జి.యం.టి. కోఆర్డినేటర్గా 3 సంవత్సరాలు పనిచేసి, 13 క్లబ్లలో 68 మంది నూతన సభ్యులను చేర్పించారు. 2 క్లబ్లు ఎక్స్టెన్షన్ చేసారు. MERLO లో లీడర్షిప్ DC, DCS Activities గా, 3 సంవత్సరాలు రుబెల్లా వాక్సినేషన్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా 9,700 మందికి వాక్సినేషన్ చేయించారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్, ఇంటర్నేషనల్ మెంబర్షిప్ గ్రోత్ మెడల్ మరియు అనేక ప్రశంసా అవార్డులు పొందారు. Senior Leadership Institute SSLI పట్టభద్రులు.

Combined AP State Paramedical Association Ex. Treasurer, West Godavari Paramedical Association Secretary, N.G.O's Association Vice President,

ప్రస్తుతం పద్మనాయక్ వెలమ సంక్షేమ సంగం ప్రెసిడెంట్ గా  పనిచేయుచున్నారు.

గత 30 సంవత్సరాలుగా వారి ఆదాయంలో 20% సంక్షేమ కార్యక్రమాలకు డొనేషన్స్ అందజేస్తున్నారు.

హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, నేపాల్ మరియు బాలి.

Leave feedback about this

  • Rating