Personal Details
| District | 316 G |
| Home Club | Narsapur |
| Spouse | Srileela |
| mekasuresh@yahoo.com | |
| Date of birth | 1970-05-20 |
| Year of joining | 1992 |
| Mobile | 91 9440044555 |
| Address | # 14-10-10/9, Lakshmi Bldgs., Royapet, Narsapur, West Godavari – 534 275. |
శ్రీ మేకా వెంకట సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీప్రసూన
భార్య : PMJF Lion శ్రీలీల
కుమారుడు : నిఖిల్ నారాయణ (ఇంజినీరింగ్)
శ్రీధర్ఎజన్సీస్, శ్రీ లక్ష్మిఐస్ ఇండస్ట్రీస్, ప్రియదర్శిని కార్బన్స్ ప్రై లిమిటెడ్, శ్రీ సత్య ఐస్ ఇండస్ట్రీస్
1993లో లయనిజంలో ప్రవేశం మరియు 2017-2018 సం॥లో లైఫ్ మెంబర్షిప్ స్వీకరించారు, 2001-2002 లయన్స్ క్లబ్ అధ్యక్షులు, 2002-2003 జోన్ చైర్పర్సన్, 2006-2007 రీజియన్ చైర్పర్సన్, 2010-2011 L.C.I.F. జిల్లా కోఆర్డినేటర్, 2014-2015 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ,
2017-2018 G.M.T. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, 2018-2019 ໖໖໖ 2019-2020, మొదటి జిల్లా ఉప గవర్నర్
2020-2021 ໕ 2021-2022 మల్టివుల్ GAT మెంబర్షిప్ కోఆర్డినేటర్, 2023-2024 GAT మెంబర్షిప్ కోఆర్డినేటర్
పలు పర్యాయాలు M.E.R.L.O., I.T. మరియు సైట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ మరియు P.R.0. గా వ్యవహరించారు.
ఉత్తమ రీజియన్ చైర్పర్సన్, లయన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, ఉత్తమ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షుని నుండి మెడల్స్ –2 సార్లు, లయన్ ఆఫ్ ది రీజియన్ –2 సార్లు, P.M.J.F. గా 6 డైమండ్ పిన్ గ్రహీత, లైఫ్ మెంబర్షిప్, F.D.I, S.UL.LI., R...LI. పట్టభద్రులు, అనేక పర్యాయములు మల్టిపుల్ మరియు జిల్లాలలో అప్రిషియేషన్ అవార్డులు పొందినారు, లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షుని నుండి ప్రశంసాపత్రములు-6 సార్లు పొందినారు.
అధ్యక్షులు : వెంకటేశ్వర కోఆపరేటివ్ కన్సూమర్ స్టోర్స్, ఉపాధ్యక్షులు : వేములదీవి M.A.C.S., జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు, నర్సావురం ఐస్ ప్లాంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు. నర్సాపూర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహక కమిటీ సెక్రటరీ మరియు నర్సాపూర్ లయన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. డైరెక్టర్ : ఆంద్రప్రదేశ్ ఆక్వా డీలర్స్ అసోసియేషన్
అమెరికా, అజర్బైజాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బెల్జియం, చైనా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరి హాంకాంగ్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మఖావు, మలేషియా, మాల్దీవులు, మొనాకో, మారిషస్, నెదర్ల్యాండ్స్, న్యూజిలాండ్, రష్యా, సింగపూర్, స్పెయిన్, స్విట్జర్ల్యాండ్, స్లొవోకియా, శ్రీలంక, థాయ్లాండ్, యు.ఎ.ఇ., వాటికన్ సిటీ, ఇంగ్లాండ్, స్కాట్ల్యాండ్
























Leave feedback about this