October 18, 2026
316G-PMJF Lions Member Multiple District 316

PMJF Ln. VELLANKI SATYA SWAROOP

Personal Details

District 316 G
Home Club Eluru Vaibhav Adarsa
Spouse PMJF Lion V. Sassi Kala
E-mail swaroopfoods@gmail.com
Date of birth 29-09-1961
M. No. 2402130
Mobile 98481 59562
AddressSwaroop Foods, Pushpaleela Nagar, Tangellamudi, ELURU- 534005

 

PMJF Ln. VELLANKI SATYA SWAROOP

ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్

క్లబ్ నెం. 98503 జిల్లా 316జి రీజియన్-IV జోన్-III 2025-2026

  1. పేరు: PMJF లయన్ వెల్లంకి సత్యస్వరూప్

  2. తండ్రి: వెల్లంకి వెంకట క్రిష్ణయ్య

  3. తల్లి: వనజాక్షి

  4. పుట్టిన తేదీ: 29-09-1961

  5. భార్య: PMJF లయన్ వెల్లంకి శశికళ

  6. పెళ్ళి రోజు: 02-05-1985

  7. కుమార్తెలు: లయన్ శ్రీహర్షప్రియ బొప్పన, PMJF లయన్ సుగుణ ప్రియ

  8. విద్యాఅర్హత: గ్రాడ్యుయేట్ ఇన్ థర్మోడైనమిక్స్

  9. వృత్తి: వ్యాపారం

  10. ప్రొప్రైటర్: స్వరుూప్ ఫుడ్స్ (ఇండియాలో 2వ అతి పెద్ద కస్టర్డ్ పౌడర్ మరియు బాదం మిల్క్ పౌడర్ తయారీ మరియు ఎక్స్పోర్ట్ కంపెనీ)

  11. చైర్మన్: హార్టీ గ్రీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అతి పెద్ద లెమన్ మరియు ఆరెంజ్ జ్యూసెస్ కాంసంట్రేషన్ తయారీ మరియు ఎక్స్పోర్ట్ కంపెనీ)

ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్

క్లబ్ నెం. 98503 జిల్లా 316జి రీజియన్-IV జోన్-III 2025-2026

2006 డిసెంబరు 10న ప్రారంభమై 6-2-2007లో చార్టరు పొంది నేటి వరకూ మన సమాజానికి అవసరమైన ఎన్నో విలువైన సేవలందిస్తూ 316జి జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం సాధించిన క్లబ్ ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్.

మా క్లబ్ సభ్యులు అయిన PMJF లయన్ వెల్లంకి సత్య స్వరూప్ గారు భావిపౌరులను తీర్చిదిద్దటంలో దేశ పురోగతి ఉంటుందని నమ్మి విద్యార్థుల అభివృద్ధి కై కండ్రికగూడెంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూలును దత్తత తీసుకొని ప్రతి సంవత్సరము ఆ స్కూలు నందు ఆటల పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఆట పరికరాలు, షీల్డ్స్, సర్టిఫికేట్స్ ఇస్తూ విద్యార్థులను ఉత్సాహపరచటమే కాకుండా, స్కూలుకు పక్కా కాంపౌండ్ వాల్ కట్టించి, క్లాస్ రూమ్ లలో నూతన బ్లాక్ బోర్డ్స్, పెయింటింగ్స్, విద్యుద్ధీకరణ, విద్యార్థులకు బెంచీలు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ మొదలయిన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించారు.

మాటలురాని ఈ పాఠశాల విద్యార్థినికి స్వరపేటిక ఆపరేషన్ చేయించి, ఆ విద్యార్థినిని మాట్లాడే విధంగా తీర్చిదిద్దిన ప్రత్యేక ఘనత మా క్లబ్ సభ్యులు అయిన PMJF లయన్ వెల్లంకి సత్య స్వరూప్ గారిది. వైద్య ఖర్చులు మొత్తం వారే భరించటం జరిగింది. అంతే కాకుండా పై నుండి పడిపోయిన ఒక స్త్రీకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయించి ఆమె మామూలు మనిషిగా అవ్వటానికి సహకారం అందించిన మా క్లబ్ సభ్యులు PMJF లయన్ వెల్లంకి సత్య స్వరూప్ గారు.

  • ప్రపంచ ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్ష రూపాయల విలువగల మొక్కలు వివిధ క్లబ్బుల ద్వారా అందించారు.

  • యర్రంపల్లిలోని గోలి నితిన్ రెడ్డి లయన్స్ సేవా కేంద్రము నిర్మాణానికి రూ. 1,00,000/- విరాళాన్ని ఇచ్చారు.

  • టి. నర్సాపురం (బందంచర్ల) లో నిర్మాణమవుతున్న ఆచంట చంద్రయ్య - తులసమ్మ లయన్స్ సేవా భవన నిర్మాణానికి రూ. 1,00,000/- విరాళాన్ని ఇచ్చారు.

  • ఆధ్యాత్మిక భావం కలిగిన సత్య స్వరూప్ గారు చొదిమెళ్ళ గ్రామంలోని పురాతన శివాలయాన్ని పూర్తిగా పునఃనిర్మాణ పనులు చేపట్టారు.

డిసెంబరు 2005లో ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ లో మెంబర్ గా చేరి 1-4-2011 వరకు క్లబ్ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1-4-2011 నుండి ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్ లో మెంబర్ గా చేరి క్లబ్ పురోగతికి మూలపురుషుడైనారు.

ఇటువంటి సేవామూర్తిని ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్ నుండి 2026-27 లయన్స్ సంవత్సరానికి 316జి జిల్లాకు రెండవ వైస్ గవర్నరు స్థానానికి క్లబ్ సభ్యులందరమూ ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తున్నాము.

వ్యక్తిగత సమాచారం

  • పేరు: PMJF లయన్ వెల్లంకి సత్యస్వరూప్

  • తండ్రి: వెల్లంకి వెంకట క్రిష్ణయ్య

  • తల్లి: వనజాక్షి

  • పుట్టిన తేదీ: 29-09-1961

  • భార్య: PMJF లయన్ వెల్లంకి శశికళ

  • అండర్ 13 బాలుర విభాగంలో బ్యాడ్మింటన్ లో నేషనల్ ఛాంపియన్ అయిన బాలుని కోరిక మేరకు నూతన షటిల్ రాకెట్ కొనుక్కోవటానికి 10,000 రూ||లు ప్రోత్సాహంగా బహుకరించారు.

  • తంగెళ్ళమూడిలో పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కా భవన నిర్మాణము చేయించారు.

  • జిల్లాలో సుమారు లక్ష మందికి సరిపడా డయాబెటిక్ కిట్స్ రెండు సంవత్సరాలు అందించారు. ఎన్నో డయాబెటిస్ క్యాంపులు నిర్వహించారు.

  • 2015-16 లయన్స్ సంవత్సరంలో జిల్లా 316జి లోని అన్ని క్లబ్ లకు రిపోర్టింగ్ సౌకర్యార్థం ట్యాబ్స్ అందించారు.

  • 10,000 USD క్యాంపెయిన్ 100 (సుమారుగా 9.2 లక్షల రూపాయలకు పైగా) ప్లెడ్జి చేశారు.

  • కర్నూలు జిల్లా వరద బాధితులకు PMJF లయన్ డా॥ వై. జగన్మోహనరావు గారి పిలుపు మేరకు రూ. 10,000 లు సహాయం అందించారు.

  • కోవిడ్ సమయంలో జిల్లాలోని క్లబ్ ల ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్స్ (5 లీ॥ టిన్) మరియు శానిటైజర్ స్టాండ్లు అందించారు.

  • ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను జిల్లాకు స్పాన్సర్ చేశారు.

  • రీజియన్ చైర్పర్సన్ గా పేదల జీవోపాధికై కుట్టుమిషన్స్, వెట్ గ్రైండర్స్ మరియు సైకిల్స్ పంచిపెట్టారు.

  • అనేక క్లబ్ లకు ఇనస్టలేషన్ కార్యక్రమాలకు హాజరై ఆయా క్లబ్ లకు సేవా కార్యక్రమాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు.

  •  
  • ఆహార్ ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ

  • అనుగ (జర్మనీ) ముంబై

  • కాద్వా కురక్ అహ్మదాబాద్, గాంధీనగర్ లాంటి వివిధ ప్రదేశాలలో స్టాల్స్ నిర్వహించారు.

  • డెలావర్, USA లో హార్టీ గ్రీన్ ఫుడ్స్, ఎల్.ఎల్.సి. ఆఫీసు

  • బిజినెస్ సిటీ థాయ్‌లాండ్‌లో బయోథాయ్ నేచురల్ ఇన్‌గ్రేడియంట్స్ పేరుతో ఆఫీసులు కలవు

  • త్వరలో వాన్కోవర్ కెనడాలో ఆఫీసు స్థాపిస్తున్నారు.

  • ఎంతో విశిష్టమయిన FDA సర్టిఫికేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫుడ్ మెటీరియల్స్ USA, సంపాదించుకొన్నారు.

  1. ప్రపంచ ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్ష రూపాయల విలువగల మొక్కలు వివిధ క్లబ్బుల ద్వారా అందించారు.

  2. యర్రంపల్లిలోని గోలి నితిన్ రెడ్డి లయన్స్ సేవా కేంద్రము నిర్మాణానికి రూ. 1,00,000/- విరాళాన్ని ఇచ్చారు.

  3. టి. నర్సాపురం (బందంచర్ల) లో నిర్మాణమవుతున్న ఆచంట చంద్రయ్య - తులసమ్మ లయన్స్ సేవా భవన నిర్మాణానికి రూ. 1,00,000/- విరాళాన్ని ఇచ్చారు.

  4. ఆధ్యాత్మిక భావం కలిగిన సత్య స్వరూప్ గారు చొదిమెళ్ళ గ్రామంలోని పురాతన శివాలయాన్ని పూర్తిగా పునఃనిర్మాణ పనులు చేపట్టారు.

  5. అండర్ 13 బాలుర విభాగంలో బ్యాడ్మింటన్‌లో నేషనల్ ఛాంపియన్ అయిన బాలుని కోరిక మేరకు నూతన షటిల్ రాకెట్ కొనుక్కోవటానికి 10,000 రూ॥లు ప్రోత్సాహంగా బహుకరించారు.

  6. తంగెళ్ళమూడిలో పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కా భవన నిర్మాణము చేయించారు.

  7. జిల్లాలో సుమారు లక్ష మందికి సరిపడా డయాబెటిక్ కిట్స్ రెండు సంవత్సరాలు అందించారు. ఎన్నో డయాబెటిస్ క్యాంపులు నిర్వహించారు.

  8. 2015-16 లయన్స్ సంవత్సరంలో జిల్లా 316జి లోని అన్ని క్లబ్‌లకు రిపోర్టింగ్ సౌకర్యార్థం ట్యాబ్స్ అందించారు.

  9. 10,000 USD క్యాంపెయిన్ 100 (సుమారుగా 9.2 లక్షల రూపాయలకు పైగా) ప్లెడ్జి చేశారు.

  10. కర్నూలు జిల్లా వరద బాధితులకు PMJF లయన్ డా॥ వై. జగన్మోహనరావు గారి పిలుపు మేరకు రూ. 10,000 లు సహాయం అందించారు.

  11. కోవిడ్ సమయంలో జిల్లాలోని క్లబ్‌ల ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్స్ (5 లీ॥ టిన్) మరియు శానిటైజర్ స్టాండ్లు అందించారు.

  12. ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను జిల్లాకు స్పాన్సర్ చేశారు.

  13. రీజియన్ చైర్‌పర్సన్‌గా పేదల జీనోపాధికై కుట్టుమిషన్స్, వెట్ గ్రైండర్స్ మరియు సైకిల్స్ పంచిపెట్టారు.

అమెరికా, కెనడా, సింగపూర్, మలేషియా, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, యు.కె., స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, దుబాయి, వాటికన్ సిటీ, ఆస్ట్రియా, హాంకాంగ్, శ్రీలంక మొదలగు దేశాలలో పర్యటించారు.

  1. Outstanding President

  2. Outstanding Zone Chairperson

  3. Outstanding Region Chairperson

  4. International President's Certificate - 4 times

  5. International President's Medal - 1 time

  6. International President's Leadership Medal - 1 time

  7. Best GLT Coordinator in Multiple 316

  8. Many appreciation awards

Leave feedback about this

  • Rating